సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు || Sarirarevvaru Na Priyudaina Yesayyaku || Telugu Christan Song

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 24

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Месяц назад +3

    జీవముసత్యమునీవేమార్గమయమున్వు యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Месяц назад +1

    భగవంతుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకుంటుంది

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 25 дней назад +1

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదవా యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 месяца назад +2

    కృపాసత్యముసంపూర్ణుడుయేస్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🎄🙏🏼✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 месяцев назад +8

    యేసయ్య నీకే మహిమ గానాత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🎄🎄🎄🎄🛐🛐🙋🙋✝️✝

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 25 дней назад +1

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య సీయోనురాజు రాజు యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా వంశం కోసం పరియర్ చెయ్

  • @KrishnaKrishna-pd8md
    @KrishnaKrishna-pd8md 6 месяцев назад +1

    Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏

  • @Priyadarshini.
    @Priyadarshini. Год назад +44

    సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
    సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
    సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2
    సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
    నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే -2
    నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే
    నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే -2|| సరిరారెవ్వరూ ||
    ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే -2
    ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
    నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే -2|| సరిరారెవ్వరూ ||
    పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే -2
    శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే
    నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే -2|| సరిరారెవ్వరూ ||

  • @jramakrishnakittu1287
    @jramakrishnakittu1287 Год назад +1

    Praise the LORD 🙏🙏🙏🙏

  • @m.chiranjeevichiru6851
    @m.chiranjeevichiru6851 Год назад +2

    Amen🙏 glory to God❤

  • @Victoriya-g8c
    @Victoriya-g8c 5 месяцев назад

    Praise the lord brother Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Halleujaha ❤

  • @vanisikhakolli6812
    @vanisikhakolli6812 Год назад +2

    Vandanalu ayagaru

  • @Call_me_ram777
    @Call_me_ram777 Месяц назад

    🙏🙏🙏

  • @samuelsamrider4052
    @samuelsamrider4052 Год назад +3

    Amen

  • @durgamarri1422
    @durgamarri1422 Год назад

    My favourite song in my play list

  • @AbhilashSunny-w5t
    @AbhilashSunny-w5t 5 месяцев назад

    Naku devudu ivvabotunnavafu yehova parishudha parvatanni svaadheena parachukonuvaadu ilagey untadu,yehivanu visrjinchi devilaku queenoaku archana cheyadu kadni yehovaku parishudha yahakunigaa untadu.

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 месяца назад

    ✝️🙌

  • @pleaseyoursupport996
    @pleaseyoursupport996 11 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tataraojalli-gq3li
    @tataraojalli-gq3li Год назад +2

    Godless you

  • @LuckyStar-u7f
    @LuckyStar-u7f 3 месяца назад

    ❤ 🫂 🥰 🙏🏻